నటనలో రవితేజ అదుర్స్ అనిపించారు .. దిల్ రాజు పొగిడేశారు : అనిల్ రావిపూడి

17-10-2017 Tue 13:19 | Entertainment
  • రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్' 
  • రేపే భారీస్థాయిలో రిలీజ్ 
  • మొదట్లో సందేహించిన రవితేజ 
  • సెకండాఫ్ విన్నాక ఒప్పేసుకున్నారు  
దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'రాజా ది గ్రేట్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హీరోను అంధుడిగా చూపించాలనుకోవడం ఒక సాహసమేనని చెప్పారు. కథలో కొత్తదనముండాలి .. హీరోను కొత్తగా చూపించాలనే ఆలోచనతోనే ఈ కథను సిద్ధం చేసుకున్నానని అన్నారు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'ఒప్పం' సినిమా తనకి స్ఫూర్తి అని చెప్పారు.

 కథ కొంతవరకూ చెప్పినప్పుడు రవితేజ సందేహించారనీ, పూర్తిగా విన్న తరువాత చేయడానికి ఆసక్తిని చూపారని అన్నారు. పుట్టుకతో అంధుడైన ఓ కుర్రాడు ఎలా పెరిగాడు? .. ఆయనకి ఎదురైన పరిస్థితులు ఎలాంటివి? అప్పుడు ఆయన ఏం చేశాడు? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. చూపులేని వ్యక్తిగా రవితేజ అదరగొట్టేశాడనీ, ఈ సినిమా చూసిన దిల్ రాజు తన పనితీరును పొగిడేశారని చెప్పుకొచ్చారు. 
ravitejamehreen

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more