బన్నీ నెక్స్ట్ మూవీ ఫిక్సయింది .. దర్శకుడు లింగుస్వామితోనే సెట్స్ పైకి!

14-10-2017 Sat 10:51 | Entertainment
  • నా పేరు సూర్య' షూటింగులో అల్లు అర్జున్ 
  • లింగుస్వామితో మూవీకి తొలగిన అడ్డంకులు 
  • విక్రమ్ కుమార్ తో మూవీ ఆలస్యం
ప్రస్తుతం అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన లింగుస్వామితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. దాంతో విక్రమ్ కుమార్ తో సినిమా చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్ వున్నాడనే ప్రచారం మొదలైంది.

 కానీ అల్లు అర్జున్ .. లింగుస్వామి కాంబినేషన్ కి సంబంధించిన ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయట. దాంతో ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. విశాల్ మూవీ పూర్తి చేసి లింగుస్వామి .. 'నా పేరు సూర్య ' పూర్తి చేసి అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుపైకి రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేసిన లింగుస్వామి, త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నాడట. 
allu arjun

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more