చైతూ, సమంతల రిసెప్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న చైతూ తల్లి!
- రెండు సార్లు జరగనున్న చైతూ సమంతల రిసెప్షన్
- మొదటిది చెన్నైలో, రెండోది హైదరాబాదులో
- చెన్నైలో రిసెప్షన్ నిర్వహించనున్న చైతూ తల్లి
అయితే పెళ్లిమాదిరే వీరి రిసెప్షన్ కూడా రెండు సార్లు జరగబోతోంది. నాగచైతన్య తల్లి లక్షి చెన్నైలో ఉంటారు. దీంతో తన కొడుకుకోడళ్లను అక్కడకు తీసుకెళ్లి రిసెప్షన్ నిర్వహించాలనే భావనలో ఆమె ఉన్నారట. ఈ నెలాఖరులోగానే ఈ వేడుక జరగనుంది. ఈ ఫంక్షన్ కు దగ్గుబాటి బంధుగణమంతా తరలి వెళ్లనుంది.