నాందేడ్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీపై చావుదెబ్బ... 54 స్థానాల్లో 49 కాంగ్రెస్ కైవసం

13-10-2017 Fri 08:03 | National
  • పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా
  • 3 స్థానాలకు పరిమితమైన బీజేపీ
  • ఉనికిని కోల్పోయిన ఎంఐఎం
అధికారంలో ఉన్న బీజేపీ, శివసేనలకు షాకిస్తూ, నాందేడ్ - వాఘాలా మునిసిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో మొత్తం 54 స్థానాలకు గాను 49 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 3 స్థానాల్లో, శివసేన ఒక స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి.

గత ఎన్నికల్లో 11 మంది కార్పొరేటర్లను కలిగివున్న ఎంఐఎంకు కూడా ఈ ఎన్నికలు షాకిచ్చాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆ పార్టీ ఈ దఫా ఒక్క స్థానాన్ని కూడా పొందలేకపోయింది. ఈ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. బీజేపీపై ప్రజలకు ఆశలు ఎంతమాత్రమూ లేవని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
nandedmunicipal electionscongressBJPMIM

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more