పునర్జన్మ నేపథ్యంలో సాగే కథగా 'సాహో'?

12-10-2017 Thu 18:01 | Entertainment
  • ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 'సాహో'
  • రెండు వేరు వేరు కాలాలకి సంబంధించిన కథ
  • ఇటీవలే ఫస్టు షెడ్యూల్ పూర్తి
  • తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల
ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్, నిన్నమొన్నటివరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది.

ఈ కథ పునర్జన్మ నేపథ్యంలో కొనసాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలోను .. స్వాతంత్య్రం వచ్చిన తరువాత .. ఇలా రెండు వేర్వేరు కాలాల్లో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. బ్రిటీష్ వారి కాలంలో షూటింగ్ చేయవలసి రావడం వల్లనే, భారీ బడ్జెట్ అవుతుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోందనే సంగతి తెలిసిందే.    
prabhas

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more