కేన్సర్ పై పోరాటం.. వైజాగ్ ర్యాలీలో పాల్గొననున్న బాలకృష్ణ

12-10-2017 Thu 16:40 | Both States
  • సినీ నటి గౌతమి సొంత ఫౌండేషన్ ‘లైఫ్ ఎగైన్’ ఆధ్వర్యంలో 28న ర్యాలీ
  • ఈ ర్యాలీలో పాల్గొననున్న పలువురు ప్రముఖులు
  • తన అభిమానులకు పిలుపు నిచ్చిన బాలయ్య
 ప్రముఖ నటి గౌతమి ప్రారంభించిన ‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ ద్వారా కేన్సర్ పై అవేర్ నెస్ ర్యాలీని వైజాగ్ లో నిర్వహించనున్నారు. ఈ నెల 28న నిర్వహించనున్న ఈ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ, అరకు ఎంపీ కొత్తపల్లి గీత,  టాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బాలయ్య తన అభిమానులకు పిలుపు నిచ్చారు. కాగా, హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, రీసెర్చి సెంటర్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ కేన్సర్ నివారణకు తన వంతు పాత్రను పోషిస్తున్నారు.
వైజాగ్బాలకృష్ణ

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more