తెలుగు సినిమాలపై ఆసక్తిని చూపని సాయిపల్లవి?

12-10-2017 Thu 15:57 | Entertainment
  • 'ఫిదా'తో హిట్ కొట్టిన సాయిపల్లవి
  • తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్
  • ప్రస్తుతం తెలుగులో చేస్తున్నది ఒక్క సినిమానే
  • తమిళ చిత్రాలకే ప్రాధాన్యత       
తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పుడు సాయిపల్లవికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. 'ఫిదా' సినిమాలో పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా సాధించిన భారీ విజయం ఆమెకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. అలాగే ఆమెను చాలామంది దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారు కూడా.

 అయితే ఆమె తెలుగు సినిమాలు చేసే ఉద్దేశంతో లేదనేది టాక్. తనకి పారితోషికం ముఖ్యం కాదని మొదట్లోనే చెప్పేసిన సాయిపల్లవి, ప్రస్తుతం నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేస్తోంది. ఇది కూడా 'ఫిదా' రిలీజ్ కి ముందుగా ఒప్పుకున్నదే. ఇప్పుడు మాత్రం ఆమె తెలుగులో ఏ ప్రాజెక్టును అంగీకరించలేదు. తమిళంలో మాత్రం 'కరు' .. 'మారి 2' సినిమాలను ఒప్పుకుంది. దాంతో తమిళ .. మలయాళ సినిమాలు చేసి .. అవి తెలుగులో విడుదలయ్యేలా చూసుకోనుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి.        
sai pallvi

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more