`మణికర్ణిక` చిత్రం కోసం కంగనా కసరత్తులు...వీడియో చూడండి

12-10-2017 Thu 14:00 | Entertainment
  • క‌త్తిసాములు ప్రాక్టీస్ చేస్తున్న న‌టి
  • ఝాన్సీ రాణి కథ ఆధారంగా సినిమా
  • క్రిష్ దర్శకత్వంలో కంగనా
`మ‌ణిక‌ర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ` సినిమా కోసం బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతోంది. ఈ సినిమా కోసం ఆమె క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియో ఒక‌టి ఇటీవ‌ల ఇంట‌ర్నెట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇందులో రెండు క‌త్తుల‌ను ఒకేసారి తిప్పుతూ క‌త్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న కంగ‌నాను చూడొచ్చు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కంగ‌నా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్ర పోషిస్తోంది.

ఈ సినిమాకు స్టంట్ డైరెక్ట‌ర్‌గా హాలీవుడ్‌కి చెందిన నిక్ పావెల్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న స‌మ‌క్షంలో చిత్రంలో ఇతర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న సోనూ సూద్‌, అంకిత లోఖాండే, వైభ‌వ్ త‌త్వావాడిలు కూడా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27, 2018న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ య‌త్నిస్తోంది.
kangana ranautmanikarnikaqueen of jhansikrisshnick powellstunts

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more