నోటి నుంచి ర‌క్తం, చేతికి, త‌ల‌కి క‌ట్లు.. ఈ చిన్నారి ఫొటో చూసి న‌వ్వు ఆపుకోలేక‌పోతోన్న నెటిజ‌న్లు!

12-10-2017 Thu 13:25 | Offbeat
  • ‘భార్య‌తో గొడ‌వ ప‌డ్డా.. అందుకే ఈ ప‌రిస్థితి వ‌చ్చింది’ అని త‌న టీ ష‌ర్ట్ పై పేర్కొన్న బాలుడు
  • పోటీల్లో భాగంగా వేషం వేసిన చిన్నారి
  • మొదటి బహుమతి కొట్టేసిన ఫొటో వైరల్
ఈ బాలుడి ఫొటోను చూడండి.. ‘నోటి నుంచి ర‌క్తం కారుతోంది, త‌ల‌కి, చేతికి తీవ్రంగా దెబ్బ‌లు తగలడంతో వైద్యుడితో క‌ట్లు క‌ట్టించుకున్నాడు’ అని అనుకుంటున్నారా? అయితే, మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. సోష‌ల్ మీడియాను అధికంగా చూసేవారు ఇప్ప‌టికే ఈ బాలుడి ఫొటోను చూసే ఉంటారు. ఆ బాలుడికి నిజంగా దెబ్బ‌లు త‌గ‌ల్లేదు. చిన్న గాయం కూడా కాలేదు. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఫ‌న్నీ పోటీల్లో పాల్గొనేందుకు ఈ చిన్నారి ఇలా వేషం వేశాడు. ఫ‌న్నీ డ్రెస్ పోటీలు అంటూ ఇటువంటి వేషం వేయ‌డం ఎందుకని అనుకుంటున్నారా? అందులో కామెడీని చూపించాడు ఈ చిన్నోడు.

తన భార్య‌తో గొడ‌వ ప‌డ్డాన‌ని అందుకే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని త‌న టీ ష‌ర్ట్ పై పేర్కొన్నాడు. ఇటీవ‌లే జ‌రిగిన‌ ఈ పోటీలు ఎక్క‌డ జ‌రిగాయ‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు కానీ, ఈ బాలుడికే ఆ పోటీల్లో మొద‌టి బ‌హుమ‌తి వ‌చ్చింద‌ట‌. ఆ బాలుడి ఫొటోపై నెటిజ‌న్లు ఎన్నో సెటైర్లు వేస్తున్నారు. ‘స్త్రీవాదులు నీపై మండిప‌డ‌తారురోయ్’ అని జోకులు వేస్తున్నారు. 
బాలుడు

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more