అద్దెకు దిగిన దంపతుల ఏకాంత దృశ్యాల చిత్రీకరణ.. అశ్లీల వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిన వైనం!

12-10-2017 Thu 11:27 | National
  • భార్యాభర్తల దృశ్యాలను సీసీ కెమెరాతో చిత్రీకరించిన ఇంటి ఓనర్ కుమారుడు
  • మిత్రులు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురైన దంపతులు
  • సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన దంపతులు
 భార్యాభర్తలు బెడ్‌ రూంలో ఏకాంతంగా ఉన్నప్పటి దృశ్యాలు ఒక శృంగార వెబ్ సైట్ లో దర్శనమివ్వడంతో దంపతులు విస్తుబోయి పోలీసులను ఆశ్రయించిన వైనం బెంగళూరులో వెలుగు చూసింది. దాని వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులోని కోరమంగళ లోని ఒక అద్దె ఇంట్లో దంపతులు నివసిస్తున్నారు. తాజాగా వారి బంధువులు వారికి ఫోన్ చేసి, వారిద్దరూ ఏకాంతంగా గడిపిన శృంగార దృశ్యాలు వెబ్‌ సైట్‌ లో చూశామని చెప్పారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆ దంపతులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ దౌర్భాగ్యానికి ఒడిగట్టింది ఇంటి ఓనర్ కుమారుడు అంజన్ అని నిర్ధారించారు. వారిద్దరూ ఇంట్లో లేని సమయంలో డూప్లికేట్ తాళంతో ఇంట్లోకి ప్రవేశించిన అంజన్ వారి బెడ్ రూంలో సీసీ కెమెరా పెట్టి, వారిద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించాడు. అనంతరం వాటిని ఒక శృంగార వెబ్ సైట్ లో అప్‌ లోడ్‌ చేశాడని తేల్చారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, అతను పరారయ్యాడు. దీంతో ప్రత్యేక టీమ్ తో అతని కోసం గాలింపు చేపట్టారు. 
Bangaloreownertenantcc tvcyber crime

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more