మళ్లీ తగ్గిన శాంసంగ్ ‘సీ9 ప్రొ’ ధర!

12-10-2017 Thu 06:46 | Business
  • గతంలో రూ.5 వేలు తగ్గించిన శాంసంగ్
  • ఇప్పుడు మరోమారు తగ్గింపు ప్రకటన
  • ఈ-కామర్స్ స్టోర్లలోనూ అందుబాటులో..
ప్రముఖ మొబైల్ మేకర్ శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన ‘సీ9 ప్రొ’ మొబైల్ ధరను మరోమారు భారీగా తగ్గించింది. 6జీబీ ర్యామ్‌తో శాంసంగ్  నుంచి వచ్చిన తొలి ఫోన్ ఇది. జనవరిలో ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని అసలు ధర రూ.36,900 కాగా, జూన్‌లో రూ. 5వేలను తగ్గించింది. దీంతో రూ.31,900కే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దానిపై మరో రూ.2 వేలు తగ్గించి రూ.29,900కే అందిస్తున్నట్టు ప్రకటించింది. శాంసంగ్ స్టోర్లు, ఈ-కామర్స్ సైట్ల నుంచి శాంసంగ్ ‘సీ 9 ప్రొ’ను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.

ఫీచర్లు : ఆరంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 653 ప్రాసెసర్, ముందు, వెనక 16 ఎంపీ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
samsungc9proprice

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more