`రోబో 2.0`లో ఎమీ జాక్స‌న్ ఫ‌స్ట్‌లుక్ ఇదే!

11-10-2017 Wed 16:00 | Entertainment
  • లేడీ రోబోగా క‌నిపించ‌నున్న ఎమీ
  • ట్వీట్ చేసిన న‌టి
  • ఫిదా అవుతున్న అభిమానులు
శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న `రోబో 2.0` చిత్రంలో త‌న లుక్‌ను న‌టి ఎమీ జాక్స‌న్ అభిమానుల‌తో పంచుకుంది. `సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి దీన్ని (ఫ‌స్ట్‌లుక్‌) మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను` అంటూ ఎమీ జాక్స‌న్ ట్వీట్ చేసింది.

లేడీ రోబో వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఎమీ చాలా స్టయిలిష్ గా క‌నిపిస్తోంది. ఈ లుక్‌ను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన 3డీ ప‌నుల వీడియోను కూడా చిత్ర‌యూనిట్ షేర్ చేసింది. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.
amy jacksonrobo 2.0shankarrajanikanthakshay kumar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more