‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు, వైఎస్సార్సీపీకి సంబంధముందా? అని అడిగే వారు ఈ ఇంటర్వ్యూ చదవండి!: దర్శకుడు వర్మ

11-10-2017 Wed 15:34 | Entertainment
  • ఈ విషయాన్ని చాలా మంది అడుగుతున్నారు
  • నిర్మాత రాకేశ్ రెడ్డి ఇంటర్వ్యూనే అందుకు సమాధానం
  • ఆ ఇంటర్వ్యూను పోస్ట్ చేసిన వర్మ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లక్ష్మి`స్ ఎన్టీఆర్’ చిత్రంపై ఇప్పటికే అభిమానుల అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి వైఎస్సార్సీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘నన్ను చాలా మంది వైఎస్సార్సీపీకి, లక్ష్మి`s ఎన్టీఆర్’కి ఏ విధమైన సంబంధం ఉందా? అని అడుగుతున్నారు. దానికి నా సమాధానంగా నిర్మాత రాకేశ్ రెడ్డి ఓ పేపర్ కిచ్చిన ఇంటర్వ్యూ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 
‘లక్ష్మి`స్ ఎన్టీఆర్’దర్శకుడు వర్మ

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more