`రాజుగారి గది 2`లో సమంత, నాగార్జునల పేర్లివే!

11-10-2017 Wed 14:29 | Entertainment
  • మెంటలిస్ట్ రుద్ర పాత్రలో నాగార్జున‌
  • అమృత‌గా స‌మంత
  • 13న విడుద‌ల కానున్న చిత్రం
మామ నాగార్జున‌, కోడ‌లు స‌మంత కీల‌క పాత్రల్లో తెర‌కెక్కించిన `రాజుగారి గ‌ది 2` చిత్రంలో వీళ్లిద్ద‌రి పాత్ర‌లు పేర్లేంట‌నే ఆస‌క్తి అభిమానుల్లో క‌నిపిస్తుంది. ఇందులో మెంట‌లిస్ట్‌గా న‌టిస్తున్న నాగార్జున పాత్ర పేరు `రుద్ర‌`, అలాగే దెయ్యం పాత్ర‌లో న‌టిస్తున్న‌ స‌మంత పేరు `అమృత‌`గా తెలుస్తోంది. ఈ శుక్ర‌వారం విడుద‌ల కాబోతున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జున‌, స‌మంతల పాత్ర‌లు హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర నిర్మాత ఓంకార్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అశ్విన్‌, శీర‌త్ క‌పూర్‌లు న‌టించారు.
raju gari gadi 2nagarjunasamanthaseerat kapoorvennela kishore

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more