'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై రామ్ గోపాల్ వర్మ మరో క్లారిఫికేషన్

11-10-2017 Wed 10:28 | Entertainment
  • ఎన్టీఆర్ పాత్ర ప్రకాశ్ రాజ్ ది కాదు
  • ఇంతవరకూ ఎవరినీ తీసుకోలేదు కూడా
  • మీడియాలో వార్తలు తప్పన్న వర్మ
తాను నిర్మించతలపెట్టిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించడం లేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన ఫేస్ బుక్ లో ఓ పోస్టును పెట్టాడు. "లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించనున్నారని కొన్ని మీడియాల్లో వస్తున్న వార్త తప్పు. ఈ విషయంలో నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. ఇంతవరకూ చిత్ర నటీనటులను ఎవరినీ నిర్ణయించలేదు. అది జరగ్గానే నేనే మీకు తెలియజేస్తాను" అని వర్మ వ్యాఖ్యానించాడు.

కాగా, వైకాపా నేత రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైకాపా ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం ఉంటుందని వర్మ చెప్పడంతో, తనకే పాత్రను ఇస్తారో తెలియదని, ఏ పాత్ర ఇచ్చినా చేస్తానని రోజా వ్యాఖ్యానించారు.
ramgopal varmalakshmi's ntrprakash raj

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more