ముంబైలో చివరి పాట చిత్రీకరణలో రజనీ '2.0'

11-10-2017 Wed 10:11 | Entertainment
  • భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న '2.0'
  • కథానాయికగా ఎమీ జాక్సన్
  • ఈ సినిమాపైనే ఆమె ఆశలు
  • జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
శంకర్ .. రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా '2.0' సినిమా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమా, ఒక పాట మినహా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రజనీ .. ఎమీ జాక్సన్ కాంబినేషన్లోని ఈ సాంగ్ ను ముంబైలో వేసిన ఓ భారీ సెట్లో, ఈ రోజు నుంచి చిత్రీకరించనున్నారు. 10 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరిస్తారని సమాచారం.

ఈ సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా ఈ పాట నిలుస్తుందని అంటున్నారు. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ పాటను, శంకర్ తనదైన శైలిలో చిత్రీకరించనున్నాడు. ఈ ట్యూన్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సాంగ్ కి .. మైఖేల్ జాక్సన్ కి మధ్య ఏదో కనెక్షన్ వుంటుందట. అదేంటన్నది తెరపైనే చూడాలంటూ సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు. జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఎమీ జాక్సన్ కెరియర్ స్పీడ్ ను ఏ స్థాయిలో పెంచుతుందో చూడాలి మరి.   
shankarrajani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more