సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

11-10-2017 Wed 07:34 | Entertainment
  • ఇంట్లో వున్నట్టుగానే ఉందంటున్న శ్రద్ధాకపూర్ 
  • నెల్లూరులో 'ఆక్సిజన్' ఆడియో వేడుక 
  • భారీ ఎత్తున విజయ్ చిత్రం రిలీజ్ 
  • తెలుగులో 'హిందీ మీడియం' రీమేక్  
*  సాహో సినిమా షూటింగ్ చాలా హ్యాపీగా.. ఉల్లాసభరిత వాతావరణంలో సాగుతోందని అంటోంది నాయిక శ్రద్ధాకపూర్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధ నటిస్తోంది. ఇటీవల హైదరాబాదులో జరిగిన షూటింగ్ గురించి ఈ చిన్నది చెబుతూ, 'హైదరాబాదులో వుంటే అచ్చం ఇంట్లో వున్నట్టుగానే వుంది. ఇక సాహో యూనిట్ అయితే చెప్పేక్కర్లేదు. చాలా సరదాగా వుంది.. షూటింగ్ ఉత్సాహంగా జరిగింది' అని చెప్పింది.      
*  యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 'ఆక్సిజన్' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 15న నెల్లూరులోని కస్తూరి దేవి గార్డెన్స్ లో  నిర్వహిస్తారు. ఈ నెల 27న చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఎం.జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా, అనూ ఇమ్మానుయేల్ కథానాయికలుగా నటించారు.
*  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మెర్సల్' చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున 3292 స్క్రీన్స్ మీద విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని 'అదిరింది' పేరిట డబ్ చేస్తున్నారు.
*  12 కోట్లతో నిర్మితమైన బాలీవుడ్ చిత్రం 'హిందీ మీడియం' మంచి విజయాన్ని సాధించి, వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనిని దర్శకురాలు నందిని రెడ్డి తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కథానాయకుడుగా నటించే అవకాశం వుంది.   
Shraddhaprabhas

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more