70 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా

10-10-2017 Tue 20:13 | Sports
  • ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లకి 77
  • క్రీజులో హార్దిక్ పాండ్యా (9) , కుల్దీప్ యాద‌వ్ (5)
  • ఆసీస్ బౌలర్ బెహెండ్రోఫ్ కి నాలుగు వికెట్లు
గువహటి వేదిక‌గా టీమిండియా, ఆసీస్ మ‌ధ్య జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియా బౌల‌ర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు ట‌పాట‌పా రాలిపోతున్నాయి.

ఈ క్రమంలో 70 ప‌రుగుల వ‌ద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. బెహెండ్రోఫ్ బౌలింగ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (8),  కెప్టెన్‌ కోహ్లీ (డ‌కౌట్‌) వికెట్లు కోల్పోయిన అనంత‌రం 2 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద శిఖ‌ర్ ధావ‌న్ బెహెండ్రోఫ్ బౌలింగ్ లోనే అవుట‌య్యాడు. ఆ కొద్దిసేప‌టికే బెహెండ్రోఫ్.. మ‌నీశ్ పాండే (6) వికెట్‌ను కూడా ప‌డ‌గొట్టాడు.

కొద్ది సేప‌టికి జంపా బౌలింగ్‌లో కేదార్ జాద‌వ్ (27), ధోనీ (13) అవుట‌య్యారు. క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే భువ‌నేశ్వ‌ర్ కుమార్ (1) కౌల్ట‌ర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (9) , కుల్దీప్ యాద‌వ్ (5) ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు బెహెండ్రోఫ్ నాలుగు వికెట్లు తీయ‌గా, జంపా 2, కౌల్ట‌ర్ నైల్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లకి 77 గా ఉంది
క్రికెట్

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more