మరోసారి వాన పాటలో అలరించనున్న తమన్నా

10-10-2017 Tue 15:46 | Entertainment
  • జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్ మూవీ
  • కల్యాణ్ రామ్ జోడీగా తమన్నా
  • వేగంగా కొనసాగుతోన్న షూటింగ్
  • తమన్నా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ    
తెలుగు తెరపై గ్లామర్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోన్న కథానాయికల జాబితాలో తమన్నా పేరు ముందుగా కనిపిస్తోంది. అలాంటి తమన్నా ప్రస్తుతం కల్యాణ్ రామ్ జోడీగా ఓ సినిమా చేస్తోంది. జయేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇంకా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ .. తమన్నాలపై ఒక వాన పాట ఉందట. ఈ పాటలో తమన్నా ఒక రేంజ్ లో అందాలు ఆరబోసిందనే టాక్ వినిపిస్తోంది.

 ఈ సినిమాకి ఈ వాన పాట హైలైట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు. గతంలో తమన్నా 'బద్రీనాథ్' .. 'రచ్చ' సినిమాల్లో చేసిన వాన పాటలు కుర్రకారుకు గిలిగింతలు పెట్టాయి. ఆ పాటలలో మెరిసిన తమన్నా అందాలను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి హుషారైన వాన పాటతో మరోసారి ఆడియన్స్ ను తమన్నా అలరించడం ఖాయమనే మాట వినబడుతోంది.   
tamannah

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more