నాగ్, సమంత పాత్రలు ఈ సినిమాకి హైలైట్ : ఓంకార్

09-10-2017 Mon 16:28 | International
  • ఓంకార్ దర్శకత్వంలో 'రాజుగారి గది 2'
  •  మెంటలిస్ట్ పాత్రలో నాగ్
  •  ఆత్మ పాత్రలో సమంత
  •  అందర్నీ ఆకట్టుకుంటుందన్న ఓంకార్  
ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజుగారి గది 2' సినిమా ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ, 'ప్రేతమ్' అనే మలయాళ సినిమాలో నుంచి సోలో పాయింట్ ను తీసుకుని, ఈ కథను సిద్ధం చేసుకున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమాలో మెంటలిస్ట్ పాత్రకి నాగార్జున .. ఆత్మ పాత్రకు సమంత అయితే బాగుంటారని నిర్మాత నిరంజన్ గారు సూచించారని అన్నాడు.

 ముందుగా నాగార్జున .. ఆ తరువాత సమంత ఈ పాత్రలు చేయడానికి అంగీకరించడం తమకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. నాగార్జున ఏ విషయంలోనూ జోక్యం చేసుకోలేదనీ, తమకి కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారని అన్నాడు. ఈ సినిమాకి నాగ్ .. సమంత పాత్రలు హైలైట్ గా నిలుస్తాయని చెప్పాడు. సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి గనుక, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు.    
nagarjunasamanta

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more