ఆ విషయం మొదట్లో నాగార్జునకు తెలియదు: దర్శకుడు ఓంకార్

09-10-2017 Mon 15:56 | International
  • ‘రాజుగారి గది 2’లో నాగార్జున నటిస్తున్నట్టు సమంతకు తెలుసు
  • సమంత నటిస్తున్నట్టు నాగ్ కు తర్వాత తెలిసింది
  • క్లైమాక్స్ లో నాగార్జున, సమంత నటన అద్భుతం  
  • ఓ ఇంటర్వ్యూలో ఓంకార్
‘రాజుగారి గది-2’లో ఆత్మ పాత్రలో సమంత నటిస్తున్న విషయం నాగార్జునకు ముందుగా తెలియదని, ఆ తర్వాత ఈ విషయం తెలిసిందని ఈ చిత్ర దర్శకుడు ఓంకార్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ కథ రాసుకున్న తర్వాత ముందుగా నాగార్జున తమ ప్రాజెక్ట్ లోకి వచ్చారని, ఓ నెల రోజుల తర్వాత సమంత వచ్చిందని చెప్పారు.

ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్నట్టు సమంతకు తెలుసు గానీ, సమంత నటిస్తున్నట్టు నాగార్జునకు ముందుగా తెలియదని, ఆ తర్వాత తెలిసిందని చెప్పారు. ‘రాజు గారి గది’ చిత్రంలోలానే ‘రాజు గారి గది 2’లో కూడా మెస్సేజ్ ఉంటుందని, మన చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవించాలనేదే ఈ మెస్సేజ్ అని చెప్పుకొచ్చారు.

‘రాజు గారి గది 2’లో ఆత్మ క్యారెక్టర్ లో సమంత నటన అద్భుతమని, ఆమె కెరీర్ లోనే మంచి చిత్రంగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో నాగార్జున, సమంత నటన అందరినీ ఆకట్టుకుంటుందని, బాలీవుడ్ ధూమ్ సిరీస్ ఏ విధంగా విజయవంతమైందో, ‘రాజుగారి గది’ సిరీస్ కూడా సక్సెస్ అవుతుందని ధీమాగా చెప్పారు. ఈ సిరీస్ లో రాజుగారి గది 3, 4 కూడా ఉంటాయని అన్నారు. కాగా,రాజు గారి గది 2 చిత్రం  ఈ నెల 13న విడుదల కానుంది.  
ఓంకార్నాగార్జున

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more