దీపావళి కానుకను అందించనున్న కాజల్, విజయ్!

09-10-2017 Mon 11:47 | Entertainment
  •  విజయ్ తదుపరి చిత్రంగా తెరకెక్కిన 'మెర్సెల్' 
  •  మూడు పాత్రలు .. ముగ్గురు కథానాయికలు
  • తెలుగులో 'అదిరింది' టైటిల్ తో రిలీజ్
  • హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్  
తమిళంలో విజయ్ కి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రం 'మెర్సెల్' కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా దర్శక నిర్మాతలు చెప్పారు. అదే రోజున తెలుగులోను ఈ సినిమా 'అదిరింది' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వారికి ఇది 100వ సినిమా. ఆ సెంటిమెంట్ తో వాళ్లు 100 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. వాళ్లతో కలిసి శరత్ మరార్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రలను పోషించడం విశేషం. ఈ మూడు పాత్రల సరసన కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటించారు. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విజయ్ కి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయంతో అభిమానులు వున్నారు.      
vijaykajal

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more