రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'గరుడ వేగ'

08-10-2017 Sun 12:10 | Entertainment
  •  రాజశేఖర్ హీరోగా రూపొందిన 'గరుడ వేగ'
  •  కథానాయికగా పూజాకుమార్
  •  సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ హైలైట్ 
  •  వచ్చేనెల 3వ తేదీన విడుదల  
రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గరుడ వేగ' సినిమా తెరకెక్కింది. దాదాపు పాతిక కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను వచ్చేనెల 3వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవలే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో వున్నారు.

ఇంతవరకూ చేయని పాత్రలో .. న్యూ లుక్ తో రాజశేఖర్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శ్రద్ధా దాస్ కీలకమైన పాత్రను పోషించింది. ఇక సన్నీలియోన్ చేసిన ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. రాజశేఖర్ చాలా గ్యాప్ తరువాత వస్తుండటంతో .. అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకి హిట్ దొరుకుతుందేమో చూడాలి. 
rajasekharpooja kumar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more