'ఉన్నది ఒకటే జిందగీ' ఆడియో రిలీజ్ ముహూర్తం ఖరారు

08-10-2017 Sun 11:06 | Entertainment
  • రామ్ హీరోగా తెరకెక్కిన 'ఉన్నది ఒకటే జిందగీ'
  • ఈ నెల 13న ఆడియో ఫంక్షన్
  • అదే రోజున థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
  • ఈ నెల 27న సినిమా విడుదల    
'హైపర్' పరాజయం తరువాత మరో కథను ఓకే చేయడానికే రామ్ చాలా సమయం తీసుకున్నాడు. తనకి 'నేను శైలజ'తో హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమలకే ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లిన 'ఉన్నది ఒకటే జిందగీ' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

 రామ్ సరసన లావణ్య త్రిపాఠి .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఆడియో ఫంక్షన్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అదే వేదికపై థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 27వ తేదీన సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. స్నేహం .. ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ తెచ్చుపెడుతుందనే నమ్మకంతో రామ్ వున్నాడు.   
ram. anupama

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more