అత్యంత చవక ధరలో అద్భుతమైన ఫోన్‌ను విడుదల చేసిన ‘స్వైప్’

08-10-2017 Sun 08:28 | Business
  • ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ
  • నేటి నుంచి స్నాప్‌డీల్‌లో అందుబాటులో
  • విడుదల దేశీయ కంపెనీ స్వైప్
దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఎలైట్ టెక్నాలజీస్ అత్యంత చవక ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘ఎలైట్ ప్రొ’ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.6,999.

ఫీచర్లు: 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, 64 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో వెనక 13 ఎంపీ, ముందు 8 ఎంపీ కెమెరాలు అమర్చారు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌తో పనిచేస్తుంది. 2500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ‘ఎలైట్ ప్రొ’‌ను నేటి నుంచి ‘స్నాప్‌డీల్‌’లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
SwipeELITE Prosmartphone

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more