సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

08-10-2017 Sun 07:39 | Entertainment
  • సూర్య సరసన రకుల్ కి ఛాన్స్ 
  • కన్నడ సినిమా వార్తను ఖండించిన శ్రుతి హాసన్ 
  • సొంత బ్యానర్ ఏర్పాటు చేస్తున్న బాలకృష్ణ 
  • యూరప్ బయలుదేరుతున్న పవన్ కల్యాణ్
*  తెలుగులో బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్ మరోపక్క తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు సమాచారం. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సూర్య, రకుల్ జంటగా నటిస్తారట.
*  తాను కన్నడ సినిమాలో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలను అందాలభామ శ్రుతి హాసన్ ఖండించింది. ఈ వార్తలలో వాస్తవం లేదని, ఈ విషయమై తాను ఎవరితోనూ చర్చించలేదని తెలిపింది. అదీగాక ప్రస్తుతం కన్నడలో నటించే ఉద్దేశం కూడా లేదని శ్రుతి చెప్పింది.  
*  నందమూరి నటసింహం బాలకృష్ణ సొంత ప్రొడక్షన్ బ్యానర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. తమ ఫ్యామిలీ తరఫున రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యానర్ ఉన్నప్పటికీ, మరొక సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారట. తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించే చిత్రాన్ని ఈ కొత్త బ్యానర్ పైనే ప్రొడ్యూస్ చేస్తారట.
*  పవన్ కల్యాణ్ యూరప్ బయలుదేరనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన రెండు పాటలను యూరప్ లోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరిస్తారు. పవన్ తో పాటు కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ ఈ షూటింగులో పాల్గొంటారు.
rakulsurya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more