టీ20లోనూ బోల్తా పడుతోన్న ఆస్ట్రేలియా

07-10-2017 Sat 20:32 | Sports
  • 18.4 ఓవ‌ర్ల‌కు 8 వికెట్ల న‌ష్టానికి 118 ప‌రుగులు
  • వర్షం కారణంగా మ్యాచ్ కి అంతరాయం
  • ఫించ్ 42 మినహా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయిన ఆసీస్ బ్యాట్స్ మెన్
  • బుమ్రా, కుల్దీప్ యాద‌వ్ కు రెండేసి వికెట్లు
వ‌న్డే సిరీస్ లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా ఈ రోజు ప్రారంభ‌మైన టీ20లోనూ అదే తీరును క‌న‌బ‌ర్చింది. 18.4 ఓవ‌ర్ల‌కు 8 వికెట్ల న‌ష్టానికి 118 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. అదే స‌మ‌యంలో జోరు వాన రావ‌డంతో మ్యాచ్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్న‌ర్ 8, ఫించ్ 42, మ్యాక్స్‌వెల్ 17, ట్రావిస్ హెడ్ 9, హెన్రిక్వెస్ 8, డానియెల్‌ క్రిస్టియ‌న్ 9 (ర‌నౌట్‌), డిమ్ పైనీ 17, కౌల్టెర్ నైల్ 1, ఆండ్రూ టై 0 (బ్యాటింగ్‌), జంపా  4 ప‌రుగులు తీశారు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 1, బుమ్రా 2, హార్దిక్ పాండ్యా 1, ఛాహల్ 1, కుల్దీప్ యాద‌వ్ 2 వికెట్లు తీశారు.
cricket

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more