చైతూ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ ఖరారు .. వచ్చేనెల నుంచి సెట్స్ పైకి!

07-10-2017 Sat 14:21 | Entertainment
  •  మారుతి దర్శకత్వంలో చైతూ 
  •  విభిన్నమైన ప్రేమకథాంశమే నేపథ్యం
  •  వచ్చే నెలలో సెట్స్ పైకి 
  •  కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్       
మారుతి దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం అనూ ఇమ్మాన్యుయేల్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె ఎంపిక ఖరారైందనేది తాజా సమాచారం. 'భలే భలే మగాడివోయ్' .. 'మహానుభావుడు' తరహాలోనే ఈ సినిమాలోనూ హీరో ఒక డిజార్డర్ తో బాధపడుతూ ఉంటాడనే టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది.

ఇది ఒక విభిన్నమైన ప్రేమకథాంశమని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగును మొదలెట్టనుంది. 'యుద్ధం శరణం' సినిమా ఫలితం నిరాశ పరచడంతో, ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో చైతూ వున్నాడని చెబుతున్నారు. ఇక అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ఈ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందనే ఆశాభావంతో వుంది.            
chaituanu emmnuel

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more