సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజుగారి గది 2'

07-10-2017 Sat 12:45 | Entertainment
  • రాజుగారి గది 2'కి యు/ఎ సర్టిఫికేట్
  • ప్రధాన బలంగా మారిన నాగ్ - సమంతా పాత్రలు 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి 
  • ఈ నెల 13వ తేదీన విడుదల
ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన 'రాజుగారి గది 2' విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. నాగార్జున మొదటిసారిగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇది.

ఈ తరహా సినిమాలు చేయమంటూ గతంలో చాలా ఆఫర్లు వచ్చినా చేయలేదనీ, ఆ కథలన్నింటికీ భిన్నంగా ఉండటం వలన ఈ సినిమాను అంగీకరించానని నాగార్జున అనడంతో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చిన సమంతా, ఈ సినిమాలో దెయ్యంగా కనిపించనుండటం విశేషం. ఈ సినిమా పట్ల ఆసక్తి పెరగడంలో ఈ విషయం ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. అభిమానులంతా ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
nagarjunasamanta

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more