మ‌రో ఇద్ద‌రు పాకిస్థానీల‌కు మెడిక‌ల్ వీసా జారీ చేయ‌నున్న విదేశాంగ శాఖ‌!

07-10-2017 Sat 12:38 | National
  • ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీకి అర్జీ పెట్టుకున్న మూడేళ్ల పాప‌కు
  • కాలేయ మార్పిడి చికిత్స కోసం ఒకరికి 
  • వీసాలు జారీ చేయనున్నట్టు ట్వీట్ చేసిన సుష్మా ‌
పాకిస్థాన్‌కి చెందిన మ‌రో ఇద్ద‌రికి మెడిక‌ల్ వీసా జారీ చేయ‌నున్న‌ట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తెలిపారు. కాలేయ మార్పిడి చికిత్స కోసం ఒక పాకిస్థానీ రోగికి, అలాగే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మైన ఓ మూడేళ్ల పాప‌కు వీసా జారీ చేయ‌నున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. పాప త‌ర‌ఫున లాహోర్‌కి చెందిన ఉజైర్ హుమాయున్ అనే వ్య‌క్తి అర్జీ మేర‌కు ఆమె ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. పాప త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు ఆమె ట్వీట్ చేశారు. అలాగే త‌న తండ్రి కాలేయ మార్పిడి చికిత్స కోసం మెడిక‌ల్ వీసా జారీ చేయాల‌ని నూర్మా హ‌బీబ్ పెట్టుకున్న అర్జీకి కూడా ఆమె స‌మాధాన‌మిచ్చారు. `స‌రే.. నూర్మా.. భార‌త్‌లో నీ తండ్రి చికిత్స కోసం మేం వీసా జారీ చేస్తాం. స‌ర్జరీ బాగా జ‌రిగి, ఆయ‌న ఎక్కువ కాలం జీవించాల‌ని ఆశిస్తున్నాం` అని సుష్మా స్వ‌రాజ్ ట్వీట్ చేశారు.
sushma swarajpakistanmedical visatweetforiegn ministry

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more