సంక్రాంతికి సందడి చేయనున్న 'రాజుగాడు'

07-10-2017 Sat 10:43 | Entertainment
  •  రాజ్ తరుణ్ హీరోగా 'రాజుగాడు' 
  •  రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి
  •  కథానాయికగా అమైరా దస్తూర్
  •  సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  
రాజ్ తరుణ్ తాజా చిత్రంగా 'రాజుగాడు' తెరకెక్కుతోంది. సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి, రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. లవ్ .. సెంటిమెంట్ .. కామెడీ .. యాక్షన్ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమా రూపొందుతోందని అన్నారు.

 రాజ్ తరుణ్ .. అమైరా దస్తూర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ, తమ బ్యానర్ పై రాజ్ తరుణ్ చేస్తోన్న మూడవ సినిమా ఇదని చెప్పారు. తమ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ .. రావు రమేష్ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని అన్నారు. రెండు పాటలు మాత్రమే చిత్రీకరించవలసి ఉందనీ, త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి .. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.     
raj taraunamyra dastur

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more