దీపావళికి 'రాజా ది గ్రేట్' .. సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తా : దిల్ రాజు

07-10-2017 Sat 10:20 | Entertainment
  • టాలీవుడ్ లో దీపావళికి పెద్దగా సినిమాలు రిలీజ్ చేయరు
  •  మంచి ఫలితాలు రావనే అభిప్రాయం
  •  ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తామంటోన్న దిల్ రాజు
  •  ఆయన నిర్మాతగా ఈ నెల 19న రానున్న 'రాజా ది గ్రేట్'
సాధారణంగా బాలీవుడ్ లోను .. కోలీవుడ్ లోను దీపావళికి భారీస్థాయిలో సినిమాలు విడుదలవుతుంటాయి. దీపావళి సెంటిమెంట్ తో కొంతమంది హీరోలు ఆ దిశగా ముందుగా ప్లాన్ చేసుకునే తమ సినిమాలను ఆ పండుగకి విడుదల చేస్తుంటారు. అయితే టాలీవుడ్ లో మాత్రం అమావాస్య పండుగగా చెప్పుకునే దీపావళికి తమ సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలుగానీ .. హీరోలుగాని పెద్దగా ఆసక్తిని చూపించరు.

 ఈ పండుగకి సినిమాలు విడుదల చేస్తే మంచి ఫలితాలు రావనేది వాళ్ల అభిప్రాయం. అయితే దీపావళికి 'రాజా ది గ్రేట్' సినిమాను రిలీజ్ చేసి, ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తామని నిర్మాత దిల్ రాజు అన్నారు. దసరా .. సంక్రాంతి మాదిరిగానే దీపావళి కూడా తెలుగు సినిమాలకి మంచి సీజన్ అనే విషయాన్ని తాము ఈ సినిమాతో నిరూపిస్తామని చెప్పారు. రవితేజ .. మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.    
ravitejamehreen

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more