'రాజుగారి గది 2'లో గెస్టుగా కాజల్?

07-10-2017 Sat 08:46 | Entertainment
  •  ఈ నెల 13న రాజుగారి గది 2' విడుదల
  •  మెంటలిస్ట్ పాత్రలో నాగ్
  •  ఆత్మగా కనిపించనున్న సమంతా
  •  కాజల్ కూడా గెస్టుగా చేసిందంటూ ప్రచారం     
నాగార్జున ప్రధానమైన పాత్రను పోషించిన 'రాజుగారి గది 2' సినిమా .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ పాత్రను పోషించగా, ఆత్మగా సమంతా కనిపించనుంది. ఈ విషయాన్ని నాగార్జున స్పష్టం చేశారు కూడా. తనకి .. సమంతాకి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా వుంటాయని ఆయన అన్నారు.

అయితే తాజాగా ఫిల్మ్ నగర్లో ఓ వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలో కాజల్ కూడా గెస్టుగా చేసిందనేది ఆ వార్త సారాంశం. కాజల్ కూడా ఈ సినిమాలో కొంతసేపు దెయ్యంగా కనిపిస్తుందని అంటున్నారు. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం కోసమే ఈ విషయాన్ని దాచారని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శీరత్ కపూర్ కూడా కీలకమైన పాత్రను చేసిన సంగతి తెలిసిందే.    
nagarjunasamanta

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more