ఎన్టీఆర్ తో దిల్ రాజు భారీ బడ్జెట్ చిత్రం?

06-10-2017 Fri 17:11 | Entertainment
  • 'స్పైడర్' పంపిణీదారుడిగా దిల్ రాజుకు నష్టాలు
  • వాటి నుంచి గట్టెక్కడానికి పెద్ద సినిమా ప్లాన్
  • ఎన్టీఆర్ ను ఒప్పించాడంటూ వార్తలు
  • దర్శకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్
ఈ మధ్య కాలంలో దిల్ రాజు వరుస సినిమాలను నిర్మిస్తూ, కంటెంట్ .. కాంబినేషన్ బావుందనుకున్న సినిమాలను పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరాకి వచ్చిన 'జై లవ కుశ' .. ' స్పైడర్' .. ' మహానుభావుడు' సినిమాలను ఆయనే పంపిణీ చేశారు. 'జై లవ కుశ' .. 'మహానుభావుడు' సినిమాలు ఓ మాదిరి లాభాలు తెచ్చిపెట్టినా, 'స్పైడర్' మాత్రం పెద్ద మొత్తంలో నష్టం తెచ్చిపెట్టిందని అంటున్నారు.

 ఈ నష్టం దాదాపు 10 కోట్లవరకూ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ నష్టం నుంచి బయటపడాలంటే ఆయన మరో స్టార్ హీరోతో సినిమా ఎనౌన్స్ చేయాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను దిల్ రాజు కలవగా, ఆయనతో సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించాడని అంటున్నారు. ఈ సినిమాకి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 
ntr

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more