యూరప్ ట్రిప్ కి రెడీ అవుతోన్న ప్రభాస్ టీమ్!

06-10-2017 Fri 16:23 | Entertainment
  •  అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన 'సాహో' షూటింగ్
  •  నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో
  •  పాటలతో పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ
  •  బాలీవుడ్ నుంచి వస్తోన్న భారీ ఆఫర్లు      
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ప్రభాస్ ఆఫీస్ సెట్లో చిత్రీకరణ చేస్తూ వచ్చారు. ఈ రోజుతో రెండవ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. క్రొయేషియా .. కోలిన్ .. ట్యూరిన్ తదితర ఫారిన్ లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ కొనసాగనుంది.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలతో పాటు, పాటలను కూడా అక్కడ చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి, అప్పుడే బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయట. 400 కోట్ల డీల్ కుదిరేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.   
prabhasshraddha kapoor

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more