మహేశ్ ఫోటో లీక్ .. ఆ ఫొటో సర్క్యులేట్ చేయద్దంటోన్న కొరటాల!

06-10-2017 Fri 15:11 | Entertainment
  •  షూటింగు దశలో 'భరత్ అను నేను'
  •  ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ బాబు
  •  అందుకు సంబంధించిన ఫొటో లీక్
  •  సర్క్యులేట్ చేయవద్దంటున్న కొరటాల  
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్ కోసం ఈ సినిమా టీమ్ విదేశాలకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మహేశ్ బాబు ఫోటో ఒకటి లీక్ అయింది. ఈ సినిమాలో మహేశ్ బాబు .. ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. దాంతో ముఖ్యమంత్రిగా ఆయన లుక్ ఎలా వుండనుందోననే ఆసక్తి అందరిలో రేకెత్తుతూ వస్తోంది.

ఈ క్రమంలో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా వున్న ఫొటో ఒకటి లీకై .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఈ సినిమా యూనిట్ అప్రమత్తమైంది. "అభిమానులకు మంచి చిత్రాన్ని అందించేందుకు మేం కృషి చేస్తున్నాం .. దయచేసి ఎవరూ ఈ ఫొటోను సర్క్యులేట్ చేయవద్దు" అంటూ సోషల్ మీడియా ద్వారా కొరటాల కోరారు. ఆయన అభ్యర్థనను నెటిజన్లలో ఎంతమంది అర్థం చేసుకుంటారనేదే సందేహం.   
koratala

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more