'సాహో'లో ఘాటైన రొమాన్స్ కూడా ఉంటుంది : ప్రభాస్

06-10-2017 Fri 10:49 | Entertainment
  •  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 'సాహో' షూటింగ్
  •  ఈ సినిమాను గురించి ప్రస్తావించిన ప్రభాస్
  •  కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్
  •   హైలైట్ గా నిలిచే రొమాంటిక్ సీన్స్          
ప్రభాస్ తదుపరి చిత్రంగా 'సాహో' తెరకెక్కుతోంది. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి సుజీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రభాస్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు.

ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఘాటైన రొమాన్స్ కూడా ఉందని ఆయన చెప్పాడు. ఇందులోని రొమాంటిక్ సీన్స్ కూడా ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అన్నాడు. ప్రభాస్ చెప్పిన దానిని బట్టి ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో కంటే ఘాటైన రొమాన్స్ ఈ సినిమాలో వుండనుందనీ, అందుకే శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారనే విషయం అర్థమవుతోంది. మొత్తానికి ప్రభాస్ ఈ సారి యాక్షన్ తోనే కాదు .. రొమాన్స్ తోను రెచ్చిపోతాడన్న మాట.         
prabhasshraddha kapoor

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more