ముఖ్య‌మంత్రిగా మ‌హేశ్ బాబు... ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్‌లుక్‌!

06-10-2017 Fri 10:36 | Entertainment
  • మ‌హేశ్ అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్
  • `భ‌ర‌త్ అను నేను` సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
  • చీఫ్ సెక్ర‌ట‌రీగా బ్ర‌హ్మాజీ?
`స్పైడ‌ర్‌` సినిమా తర్వాత మ‌హేశ్ బాబు నటిస్తున్న `భ‌ర‌త్ అనే నేను` చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో మ‌హేశ్ బాబు ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పాత్రకి త‌గ్గట్టుగానే మ‌హేశ్ సీఎంగా న‌డుస్తున్న లుక్‌ని చిత్ర‌యూనిట్ పంచుకుంది.

ప‌క్క‌న ఇద్ద‌రు గ‌న్‌మెన్‌లతో న‌డిచొస్తున్న స్టిల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌హేశ్ వెన‌కాల బ్ర‌హ్మాజీ కూడా ఈ స్టిల్‌లో ఉన్నాడు. బ‌హుశా ఆయ‌న చీఫ్ సెక్ర‌ట‌రీ పాత్రలో న‌టిస్తుండ‌వ‌చ్చ‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి కైరా అడ్వాణీ న‌టిస్తోంది.
chief ministerbharat ane nenumahesh babukoratala shivafirst look

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more