సమంతా! నిన్ను నాగ‌చైత‌న్య ఇబ్బంది పెడితే మాతో చెప్పు!: అభిమానుల సపోర్ట్

05-10-2017 Thu 16:41 | Entertainment
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిమానుల‌తో సమంత ముచ్చ‌ట
  • పెళ్ల‌య్యాక కూడా న‌టిస్తా
  • మీకు పుట్ట‌బోయే బిడ్డ‌కు గౌత‌మ్ మీన‌న్ అని పేరు పెడ‌తారా? అని అడిగిన ఫ్యాన్
  • నవ్వుతున్నట్లు ఎమోజీలు పెట్టిన సమంత
‘పెళ్ల‌య్యాక నాగ‌ చైత‌న్య నిన్ను ఏమ‌యినా ఇబ్బంది పెడితే చెప్పు స‌మంతా.. మ‌న శామ్ ఆర్మీ వ‌చ్చేస్తుంది’ అని ఓ అభిమాని హీరోయిన్‌ స‌మంతతో అన్నాడు. దీనికి స్పందించిన స‌మంత 'సో క్యూట్' అని రిప్లై ఇచ్చింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించిన స‌మంత వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఓపిక‌గా స‌మాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ అభిమాని పెన్సిల్‌తో వేసిన నాగ‌చైత‌న్య‌, స‌మంత చిత్రాన్ని పోస్ట్ చేశాడు. 'వావ్ థ్యాంక్యూ' అని స‌మంత పేర్కొంది. పెళ్ల‌య్యాక న‌టిస్తావా? అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు నటిస్తానని స‌మాధానం ఇచ్చింది.

‘పెళ్లి కూతురి ఆర్మీ అంతా కలిసి పెళ్లి చూడ‌డానికి గోవాకి వ‌చ్చేస్తుంది’ అని ఓ అభిమాని పేర్కొన్నాడు. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకుడన్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని, ‘మీకు పుట్ట‌బోయే బిడ్డ‌కు గౌత‌మ్ మీన‌న్ అని పేరు పెడ‌తారా?’ అని ఓ అభిమాని అడిగాడు.. దానికి స‌మంత న‌వ్వుతున్న‌ట్లు ఎమోజీలు పెట్టింది. ఈ సందర్భంగా పెళ్లి కూతురు సమంతకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.  
samantha

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more