మెడికల్ థ్రిల్లర్ మూవీలో శ్రీకాంత్

05-10-2017 Thu 16:24 | Entertainment
  • 'యుద్ధం శరణం'లో విలన్ గా మెప్పించిన శ్రీకాంత్
  •  మెడికల్ థ్రిల్లర్ గా తెరకెక్కే మూవీలో మరో విభిన్నమైన పాత్ర
  •  వేగంగా జరుగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులు
  •  త్వరలోనే సెట్స్ పైకి
హీరోగా శ్రీకాంత్ ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన తనకి తగిన కథలు వస్తే హీరోగా చేస్తూ .. మరోపక్క ఇతర హీరోల చిత్రాలలో కీలకమైన పాత్రలను చేయడానికి కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇటీవలే 'యుద్ధం శరణం' సినిమాలో విలన్ గా మెప్పించిన ఆయన, తాజాగా మరో కీలకమైన పాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు.

మెడికల్ థ్రిల్లర్ గా రూపొందనున్నఈ సినిమాకి, జైరాజ్ సింగ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాతో అభయ్ అనే కుర్రాడు హీరోగా పరిచయమవుతున్నాడు. ఏవీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ కథ చాలా కొత్తగా అనిపించిందనీ .. తన పాత్ర కూడా వైవిధ్యభరితంగా ఉంటుందని శ్రీకాంత్ అన్నారు. ఈ కారణంగానే ఈ సినిమాను అంగీకరించాననీ .. త్వరలోనే సెట్స్ పైకి వెళతామని చెప్పారు.   
srikanth

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more