సినిమా రంగానికి రాకుంటే కంగ‌నా నిన్ను `అంకుల్‌` అని పిలిచేది: హృతిక్ మీద మండిప‌డ్డ‌ కంగనా చెల్లి

05-10-2017 Thu 12:53 | Entertainment
  • నువ్వే కంగ‌నా వెంట ప‌డ్డావ్‌
  • `అంకుల్‌` వెంట ప‌డాల్సిన అవ‌స‌రం కంగనాకు లేదు
  • ట్వీట్ల వ‌ర్షం కురిపించిన రోలి ర‌నౌత్‌
వివాదాల క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌, హృతిక్ రోష‌న్‌ల మ‌ధ్య గొడ‌వ ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వారి మ‌ధ్య జ‌రిగిన‌ ఈ-మెయిళ్ల సంభాష‌ణ బ‌య‌టికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీని ఆధారంగా హృతిక్ త‌రఫు న్యాయ‌వాది కంగ‌నాకు వ్య‌తిరేకంగా కేసు కూడా వేశారు. ఈ ఈ-మెయిళ్ల‌లో కంగనా ర‌నౌత్ త‌న‌కు అస‌భ్య మెసేజ్‌లు చేసింద‌ని పేర్కొన్నాడు. అయితే దీనిపై కంగ‌నా చెల్లి రంగోలీ ర‌నౌత్ తీవ్రంగా స్పందించింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా హృతిక్ మీద మండిప‌డింది.

`నిన్ను నువ్వు కాపాడుకోవ‌డానికి ఇంత క‌న్నా ఉత్త‌మ ప‌ని క‌నిపించ‌లేదా? ఎప్ప‌టిలాగే మ‌ళ్లీ ఈ-మెయిళ్ల చిట్టా బ‌య‌టికి తీశావ్‌! నీ మొద‌టి సినిమా విడుద‌లైన‌పుడు కంగ‌నా స్కూల్లో చ‌దువుకుంటోంది. ఒక‌వేళ తాను సినీ ప‌రిశ్ర‌మకి వ‌చ్చి ఉండ‌క‌పోతే నిన్ను ఇప్పుడు `అంకుల్‌` అని పిలిచేది. అందం, డ‌బ్బు ఉన్న కంగ‌నా లాంటి అమ్మాయి నీ లాంటి అంకుల్ వెన‌క ఎందుకు ప‌డుతుంది? నువ్వే త‌న వెంట ప‌డ్డావ్‌! ఇప్ప‌టికీ త‌న వెంట ప‌డుతూనే ఉన్నావ్‌. ఈ విష‌యం గురించి కంగ‌నా ప‌ట్టించుకోవ‌డం మానేసింది. నువ్వు కూడా వ‌దిలేసి నీ పిల్ల‌లు, భార్య మీద దృష్టి సారించు` అని రోలీ ట్వీట్లు చేసింది.
kangana ranauthrithik roshanroli ranaute mailsuncletweets

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more