'సాహో'తో పాటు నెక్స్ట్ మూవీ పూర్తి చేయనున్న ప్రభాస్!

05-10-2017 Thu 09:14 | International
  •  'సాహో' షూటింగుతో బిజీగా వున్న ప్రభాస్ 
  •  'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో నెక్స్ట్ మూవీ
  •  ఫిబ్రవరి నుంచి ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్
  •  తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలను పూర్తి చేయనున్న  ప్రభాస్ 
ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు 'సాహో ' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తుండటం విశేషం. 'జిల్' దర్శకుడు రాధాకృష్ణకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

 ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టే ఆలోచనలో వున్నారు. ఒక వైపున 'సాహో' సినిమా చేస్తూనే .. ఆ తరువాత సినిమా షూటింగులోను ప్రభాస్ పాల్గొననున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలోగా నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపికతో పాటు అన్ని పనులను పూర్తి చేసుకుని రాధాకృష్ణ రెడీగా వుంటారు. 'సాహో'తో పాటు ఈ సినిమాను కూడా ప్రభాస్ పూర్తి చేయనున్నాడు. 
prabhasshraddha kapoor

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more