అమెరికా మాయలో పడిన చైనా తప్పు చేస్తోంది: ఉత్తరకొరియా
- మా అంతరంగిక విషయాల్లో చైనా తలదూర్చుతోంది
- చైనా తీరుతో సుదీర్ఘ బంధానికి బీటలు
- మిత్ర దేశాన్ని అనుమానిస్తున్న ఉత్తర కొరియా
ఈ బంధం వెనుక బలమైన కారణం ఉత్తరకొరియాను నాశనం చేయడమేనని స్పష్టం చేసింది. తమకు చైనాతో సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయని తెలిపిన ఆ పత్రిక...ఇప్పుడా బంధం బీటలు వారిందని పేర్కొంది. ఉత్తరకొరియాపై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతుంటే దానికి చైనా అభ్యంతరం చెప్పకపోవడం చూస్తుంటే..అమెరికా కుట్రలో చైనా భాగమైందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆ పత్రిక ఆక్షేపించింది.