'ఎడ్జస్ట్ మెంట్' తనకూ ఎదురైందంటున్న మణిరత్నం హీరోయిన్!
- ఐదేళ్ల క్రితం అలాంటి పరిస్థితి ఎదురైంది
- ఇప్పుడైతే ఆ మాట చెప్పేందుకు కూడా భయపడుతున్నారు
- తప్పు మాట్లాడితే చీల్చి చెండాడే అవకాశం
- తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్
ఒకవేళ ఎవరైనా ఆ మాట అంటే, మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వారిని చీల్చి చెండాడవచ్చని, అందువల్ల అలాంటి మాటలు చెప్పడానికి ఎంతో మంది భయపడుతున్నారని అంటోంది. తనకు హిందీ తెలియకుండానే బాలీవుడ్ కు పరిచయం అయ్యానని, ఇప్పుడు అరవింద్ స్వామి, జ్యోతిక, శింబు వంటి స్టార్స్ తో కలసి మణిరత్నం దర్శకత్వంలో నటించనుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చింది.