'జై లవ కుశ'లో ఐదో సాంగ్ అదుర్స్ అట!

12-09-2017 Tue 10:34 | International
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవకుశ' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. కథ ప్రకారం ముందుగా నాలుగు పాటలనే ప్లాన్ చేసుకున్నారు. ఆ తరువాత అభిమానులు అసంతృప్తికి లోనవుతారేమోనని భావించి ఎన్టీఆర్ - తమన్నాల కాంబినేషన్లో అయిదో పాటను చిత్రీకరించారు.

 ఈ పాటను గురించి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ను అందించిన కోన వెంకట్ ప్రస్తావించారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ బయటికి వచ్చిన నాలుగు పాటలకంటే ఐదవ పాట అద్భుతంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ .. తమన్నాలపై చిత్రీకరించిన ఈ పాట యూత్ ను ఊపేస్తుందని అన్నారు. డాన్స్ పరంగా ఎన్టీఆర్ కెరియర్లో ఈ సాంగ్ ది బెస్ట్ గా నిలుస్తుందనే నమ్మకం తనకి ఉందంటూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు.    
ntrrasi khanna

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more