10 కోట్ల ఖర్చుతో '2.0' ఆడియో ఫంక్షన్!

09-09-2017 Sat 16:33 | Entertainment
రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా '2.0' తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై వున్న క్రేజ్ కి తగిన విధంగానే ఆడియో వేడుకను ఒక రేంజ్ లో నిర్వహించనున్నారు.

అక్టోబర్ 27న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్స్ దగ్గర గల పార్క్ లో ఈ వేడుక జరగనుంది. బుర్జ్ ఖలీఫాలో ఒక భారతీయ సినిమా ఆడియో వేడుక జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ వేదికపై రెహ్మాన్ లైవ్ షో చేయనుండటం మరో విశేషం. ఆహ్వానితులను తమ సొంత ఖర్చుపై ఈ ఈవెంట్ కి తీసుకెళ్లడమే కాకుండా, వారికి బుర్జ్ ఖలీఫాలోనే బస ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఈ వేడుక కోసం ఈ సినిమా నిర్మాతలు 10 కోట్లు ఖర్చు చేస్తున్నారట.     
rajaniakshay

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more