'సాహో'లో శ్రద్ధా కపూర్ డ్యూయెల్ రోల్?

09-09-2017 Sat 13:01 | Entertainment
ప్రభాస్ తాజా చిత్రంగా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో 'సాహో' తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆల్రెడీ ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందన్నది తాజా సమాచారం. ఒక పాత్ర ప్రభాస్ జోడీగా కనిపిస్తే .. మరో పాత్ర నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుందని అంటున్నారు.

 అయితే ఇది ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోన్న టాక్ మాత్రమే. ఈ విషయం అధికారికంగా తెలియాల్సి వుంది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. మలయాళ .. కన్నడ భాషా ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.     
prabhasshraddha kapoor

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more