కృష్ణా జిల్లాలో దుమ్ము రేపేస్తోన్న బాలకృష్ణ!

02-09-2017 Sat 12:47 | Entertainment
బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'పైసా వసూల్' నిన్ననే భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. మొదటి నుంచి కూడా బాలకృష్ణకి మాస్ ఫ్యాన్స్  ఎక్కువే. అలాంటి వాళ్లందరికీ ఈ సినిమా పండుగ చేస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో బాలకృష్ణ అభిమానుల సంఖ్య ఎక్కువ. అందువలన ఆయన సినిమాలు ఆ ఏరియాలో భారీ వసూళ్లనే రాబడుతూ ఉంటాయి.

 'పైసా వసూల్' కూడా అదే విషయాన్ని మరోమారు నిరూపించింది. తొలి రోజున ఈ సినిమా అక్కడ 52,70,747 షేర్ ను వసూలు చేసింది. ఇక శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. బాలకృష్ణ సినిమా నుంచి ఆయన అభిమానులు ఏవైతే ఆశిస్తారో, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పూరి ఈ సినిమా చేశాడు. అదే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెస్తోందని చెప్పుకుంటున్నారు.      
balakrishnashriya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more