పవన్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో వరుణ్ తేజ్ మూవీ?

02-09-2017 Sat 11:07 | Entertainment
'ఫిదా' సినిమా సక్సెస్ తో ఊపిరి పీల్చుకున్న వరుణ్ తేజ్, తన తదుపరి సినిమా షూటింగులో బిజీ అయ్యాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను నిర్ణయించలేదు.

గతంలో పవన్ కి సూపర్ హిట్ ను తెచ్చిపెట్టిన 'తొలి ప్రేమ' టైటిల్ ను ఈ సినిమాకి పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. పవన్ కెరియర్లో 'తొలి ప్రేమ' ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ మూవీ కూడా ప్రేమ కథాంశంతో కూడినది కావడంతో ఈ టైటిల్ ను సెట్  చేయనున్నారట. ఫిల్మ్ చాంబర్లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడం జరిగిందని అంటున్నారు. అదే నిజమైతే .. ఈ సినిమాకి టైటిల్ ప్రధానమైన ఆకర్షణ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.     
varun tejrasi khanna

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more