`పందీ... నువ్వు అమెరికా వ‌దిలి, నీ దేశం వెళ్లిపో!`... భార‌త సంత‌తి సీఈఓపై ట్రంప్ మ‌ద్ద‌తు వ‌ర్గం దూష‌ణ‌లు

23-08-2017 Wed 15:48 | International
అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నానని ఓ వ్యాసంలో పేర్కొన్న భార‌త సంత‌తి వ్యాపార‌స్తుడిపై అధ్య‌క్షుడి మ‌ద్ద‌తు వ‌ర్గం దూష‌ణ‌ల వ‌ర్షం కురిపించింది. ఈ-మెయిళ్లు, ట్వీట్లు, ఫోన్ కాల్స్ ద్వారా అత‌న్ని నానా మాట‌లు అన్నారు. జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ సంస్థ‌కు సీఈఓగా ఉన్న ర‌వీన్ గాంధీ సీఎన్‌బీసీలో ఓ వ్యాసం పోస్ట్ చేశారు.

ట్రంప్ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఎంత  ముందుకు తీసుకెళ్లినా, చార్లెస‌ట్‌విల్లే ఘ‌ట‌న త‌ర్వాత ఆయ‌న‌పై న‌మ్మ‌కం పోయిందని, త‌న రంగులో లేని అమెరిక‌న్లపై జరుగుతున్న దౌర్జ‌న్యాలను ట్రంప్ చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేయ‌డం స‌బ‌బు కాద‌ని, ఈ కార‌ణంగా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న విధానాల‌కు ఇక నుంచి మ‌ద్ద‌తు తెలియ‌జేయ‌న‌ని గాంధీ వ్యాసంలో పేర్కొన్నారు. దీంతో ఆయ‌న‌పై కొంత మంది ట్రంప్ మ‌ద్ద‌తుదార్లు దూష‌ణ‌ల ప‌ర్వం ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో త‌నను `పంది...ప‌ర‌దేశీ` అంటూ ఫోన్‌కాల్ ద్వారా ఓ యువ‌తి అన్న మాట‌ల‌ను గాంధీ యూట్యూబ్‌లో షేర్ చేశారు. త‌నను చాలా మంది చెప్పుకోలేని విధంగా దూషించార‌ని గాంధీ మీడియాకు తెలియ‌జేశారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more